Breaking News

'అతడొక టెస్టు బౌలర్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ.20 కోట్లు దండగ'

Published on Fri, 12/22/2023 - 13:07

దుబాయ్‌ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2024 వేలంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ మొత్తం వెచ్చించి మరీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. అయితే కమ్మిన్స్‌ అంత భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. కమ్మిన్స్‌కు టీ20ల్లో కంటే టెస్టుల్లోనే  మంచి రికార్డు ఉందని గిల్లెప్సీ అభిప్రాయపడ్డాడు.

'పాట్‌ కమ్మిన్స్‌ వరల్డ్‌క్లాస్ క్వాలిటీ బౌలర్‌. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే విధంగా మంచి కెప్టెన్‌ కూడా. కానీ టీ20లకు అతడి సరిపోడు. టీ20లో మంచి రికార్డుల కూడా లేవు. నావరకు అయితే కమ్మిన్స్‌ టెస్టు ఫార్మాట్‌ బౌలర్‌. టెస్టు క్రికెట్‌ అయితే అతడికి వెన్నతో పెట్టిన విద్య" అని సేన్‌ రేడియోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  గిల్లెప్సీ పేర్కొన్నాడు.

కాగా కమ్మిన్స్‌ ఐపీఎల్‌లో ప్యాట్‌ కమిన్స్‌ ఢిల్లీ తరఫున 12 మ్యాచ్‌లు, కోల్‌కతా తరఫున 30 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 42 మ్యాచ్‌ల్లో 45 వికెట్లు పడగొట్టాడు. 2020 వేలంలో కేకేఆర్‌ అతనికి రూ. 15.50 కోట్లు ఇచ్చింది. అంతర్జాతీయ షెడ్యూల్‌ కారణంగా 2023 సీజన్‌లో కమిన్స్‌ ఆడలేదు. వరల్డ్‌ కప్‌లో జట్టును విజేతగా నిలిపి అతను మళ్లీ ఐపీఎల్‌లో అడుగు పెట్టాడు.
చదవండి: Sanju Samson: గర్వంగా ఉంది.. చాలా కష్టపడ్డాను! అతడొక అద్భుతం

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)