Breaking News

అర్జున్‌కు తొలి ఓటమి

Published on Wed, 07/22/2026 - 03:28

చెన్నై: భారత నంబర్‌వన్, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో తొలి పరాజయం చవిచూశాడు. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ నిహాల్‌ సరీన్‌తో మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో అర్జున్‌ 60 ఎత్తుల్లో ఓడిపోయాడు. క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌కు మూడో ఓటమి ఎదురైంది. భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ప్రాణేశ్‌ 39 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. ఎనిమిది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య ఏడు రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీ నేడు ముగుస్తుంది. 

ఆరో రౌండ్‌ తర్వాత అలీరెజా ఫిరూజా (ఫ్రాన్స్‌) నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 3.5 పాయింట్లతో అర్జున్, నొదిర్‌బెక్‌ అబ్దుసత్తోరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌) సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. 1.5 పాయింట్లతో గుకేశ్‌ చివరిదైన ఎనిమిదో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. నేడు జరిగే చివరిదైన ఏడో రౌండ్‌లో అలీరెజా ఫిరూజాతో అర్జున్‌; నిహాల్‌ సరీన్‌తో ప్రాణేశ్‌; నీమెన్‌ (అమెరికా)తో గుకేశ్‌; నొదిర్‌బెక్‌తో ఆంద్రెకిన్‌ (రష్యా) తలపడతారు. టైటిల్‌ రేసులో అర్జున్, అలీరెజా, నొదిర్‌బెక్‌ ఉన్నారు.

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)