Breaking News

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ స్పిన్నర్‌..

Published on Sun, 10/22/2023 - 17:46

ముంబై స్టార్‌ స్పిన్నర్‌ ఇక్బాల్ అబ్దుల్లా అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తన నిర్ణయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అబ్దుల్లా వెల్లడించాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అబ్దుల్లా సభ్యుడిగా ఉన్నాడు. 2009-10, 2012-13, 2015-16 సీజన్లలో రంజీ ట్రోఫీ విజేతగా ముంబై నిలవడంలో అబ్దుల్లా కీలక పాత్ర పోషించాడు.

అంతేకాకుండా ఐపీఎల్‌లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్తాన్‌ రాయల్స్‌ తరపున కూడా అబ్దుల్లా ఆడాడు. ఇక 2007 రంజీ సీజన్‌లో ముంబై తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసిన అబ్దుల్లా.. మొత్తంగా 71 మ్యాచ్‌లు ఆడాడు. ఈ 71 మ్యాచ్‌ల్లో 2641 పరుగులతో పాటు 220 వికెట్లు తీశాడు. అదే విధంగా లిస్ట్‌-ఏ కెరీర్‌లో ఇక్బాల్‌కు మంచి రికార్డు ఉంది. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో 131 వికెట్లతో పాటు 1196 పరుగులు చేశాడు. 
చదవండి: ODI World Cup 2023: టీమిండియాతో మ్యాచ్‌.. న్యూజిలాండ్‌ క్రీడా స్ఫూర్తి! ఏం జరిగిందంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)