Breaking News

ఐపీఎల్‌-2024 వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..

Published on Wed, 12/20/2023 - 12:19

దుబాయ్‌లోని కోలోకోలా ఎరీనా వేదికగా జరిగిన ఐపీఎల్‌-2024 వేలంలో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. ఆస్ట్రేలియా పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమ్మిన్స్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరలకు అమ్ముడుపోయారు. స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కేకేఆర్‌  కొనుగోలు చేయగా.. కమ్మిన్స్‌ను రూ.20.50 కోట్ల భారీ ధరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది.

కాగా మొత్తం 77 స్ధానాల కోసం వేలం జరగగా.. ఆయా ఫ్రాంచైజీలు 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇక​ ఈ వేలంలో ఆసీస్‌ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిస్తే.. మరో ఆసీస్‌ స్టార్‌ స్టీవ్‌ స్మిత్‌ మాత్రం ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. రూ. 2 కోట్ల వచ్చిన స్మిత్‌ను కొనేందుకు ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. ఇక స్మిత్‌తో పాటు ఆన్‌సోల్డ్‌గా మిగిలిపోయిన టాప్‌ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే:
స్టీవ్ స్మిత్ (కనీస ధర రూ.2 కోట్లు)
వాండర్ డసెన్‌ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్ ఇంగ్లిస్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమీ ఓవర్టన్ (కనీస ధర రూ.2 కోట్లు)
బెన్ డకెట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేమ్స్ విన్స్ (కనీస ధర రూ.2 కోట్లు)
సీన్ అబాట్ (కనీస ధర రూ.2 కోట్లు)
జోష్‌ హేజిల్ వుడ్ (కనీస ధర రూ.2 కోట్లు)
ఆదిల్ రషీద్ (కనీస ధర రూ.2 కోట్లు)
జేసన్ హోల్డర్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
కొలీన్‌ మున్రో (కనీస ధర రూ.1.50 కోట్లు)
టిమ్ సౌథీ (కనీస ధర రూ.1.50 కోట్లు)
క్రిస్ జొర్డాన్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
డానియల్ సామ్స్‌ (కనీస ధర రూ.1.50 కోట్లు)
ఫిలిప్ సాల్ట్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
జేమ్స్ నీషమ్ (కనీస ధర రూ.1.50 కోట్లు)
టైమల్ మిల్స్ (కనీస ధర రూ.1.50 కోట్లు
చదవండి: IPL 2024 Auction: వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ కసి చూపించేశాడు! 10 సిక్స్‌లతో విధ్వంసం

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)