Breaking News

ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు

Published on Sat, 05/17/2025 - 19:06

IPL 2025 RCB vs KKR Live Updates:  
ఆగని వర్షం.. ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దుఐపీఎల్‌-2025 పున:ప్రారంభంలో భాగంగా చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ‌ధ్య జ‌రగాల్సిన మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయింది. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద ఎడతెరిపి లేకుండా వ‌ర్షం కురువ‌డంతో టాస్ ప‌డ‌కుండానే మ్యాచ్‌ను అంపైర్‌లు ర‌ద్దు చేశారు. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్ ల‌భించింది. ఈ మ్యాచ్‌ రద్దు కావడంతో కేకేఆర్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

👉బెంగ‌ళూరు వ‌ర్షం ఇంకా కురుస్తోంది. ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు డ్రెసింగ్ రూమ్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌ను చూస్తుంటే ఆట సాధ్య‌ప‌డేలా లేదు.

👉బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద వ‌ర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మ‌రింత ఆల‌స్యం కానుంది.

👉ఐపీఎల్‌-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు త‌ల‌పడాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం కురుస్తోంది. 

మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో సిబ్బంది క‌ప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్న‌స్వామి స్టేడియంలో అద్బుత‌మైన డ్రైన‌జీ వ్య‌వ‌స్ద ఉండంతో వ‌ర్షం త‌గ్గిన వెంట‌నే మైదానాన్ని సిద్దం చేసే అవ‌కాశ‌ముంది.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)