Breaking News

IPL 2025: ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకోబోయే ఆటగాళ్లు వీరే..?

Published on Mon, 09/30/2024 - 11:56

ఐపీఎల్‌ 2025 మెగా వేలాని​కి ముందు ఆరుగురు ఆటగాళ్లను (ఒక ఆర్టీఎమ్‌తో పాటు) రిటైన్‌ చేసుకోవచ్చని ఇటీవల జరిగిన ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌లో ఖరారైంది. ఫ్రాంచైజీలు అంట్టిపెట్టుకునే ఆటగాళ్ల వివరాలు తెలియజేయడానికి అక్టోబర్‌ 31ని డెడ్‌లైన్‌గా విధించారు. ఫ్రాంచైజీ రిటైన్‌ చేసుకునే ఆటగాళ్లలో ఒకరు లేదా ఇద్దరు అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్లు ఉండవచ్చు. ఫ్రాంచైజీ పర్స్‌ విలువను రూ. 90 కోట్ల నుంచి రూ. 120 కోట్లకు పెంచారు. 

ఐపీఎల్‌ రిటెన్షన్స్‌పై క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఏ ఫ్రాంచైజీ ఎవరిని అంటిపెట్టుకోనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. పలానా ఫ్రాంచైజీ పలానా ఆటగాళ్లను రిటైన్‌ చేసుకోబోతుందని సోషల్‌మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిటైన్‌ చేసుకునే అవకాశం ఉన్న ఆటగాళ్లపై మనం కూడా ఓ లుక్కేద్దాం.

ముంబై ఇండియన్స్‌
హార్దిక్‌ పాండ్యా
సూర్యకుమార్‌ యాదవ్‌
రోహిత్‌ శర్మ
జస్ప్రీత్‌ బుమ్రా
తిలక్‌ వర్మ
నేహల్‌ వధేరా

పంజాబ్‌ కింగ్స్‌
సామ్‌ కర్రన్‌
శశాంక్‌ సింగ్‌
అర్షదీప్‌ సింగ్‌
హర్షల్‌ పటేల్‌
లియామ్‌ లివింగ్‌స్టోన్‌
కగిసో రబాడ

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి
ఫాఫ్‌ డుప్లెసిస్‌
విజయ్‌కుమార్‌ వైశాఖ్‌
విల్‌ జాక్స్‌
మొహమ్మద్‌ సిరాజ్‌
రజత్‌ పాటిదార్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌
రిషబ్‌ పంత్‌
అక్షర్‌ పటేల్‌
అభిషేక్‌ పోరెల్‌
జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గుర్క్‌
ట్రిస్టన్‌ స్టబ్స్‌
కుల్దీప్‌ యాదవ్‌

రాజస్థాన్‌ రాయల్స్‌
సంజూ శాంసన్‌
జోస్‌ బట్లర్‌
సందీప్‌ శర్మ
యశస్వి జైస్వాల్‌
రియాన్‌ పరాగ్‌
యుజ్వేంద్ర చహల్‌

కేకేఆర్‌
శ్రేయస్‌ అయ్యర్‌
ఆండ్రీ రసెల్‌
హర్షిత్‌ రాణా
రింకూ సింగ్‌
సునీల్‌ నరైన్‌
వెంకటేశ్‌ అయ్యర్‌

సీఎస్‌కే
రుతురాజ్‌ గైక్వాడ్‌
రవీంద్ర జడేజా
ఎంఎస్‌ ధోని
శివమ్‌ దూబే
డెవాన్‌ కాన్వే
మతీష పతిరణ

లక్నో సూపర్‌ జెయింట్స్‌
కేఎల్‌ రాహుల్‌
దేవదత్‌ పడిక్కల్‌
మార్కస్‌ స్టోయినిస్‌
నికోలస్‌ పూరన్‌
క్వింటన్‌ డికాక్‌
మయాంక్‌ యాదవ్‌

గుజరాత్‌ టైటాన్స్‌
శుభ్‌మన్‌ గిల్‌
డేవిడ్‌ మిల్లర్‌
సాయి సుదర్శన్‌
రషీద్‌ ఖాన్‌
రాహుల్‌ తెవాతియా
జాషువ లిటిల్‌

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌
పాట్‌ కమిన్స్‌
ట్రవిస్‌ హెడ్‌
హెన్రిచ్‌ క్లాసెన్‌
నితీశ్‌కుమార్‌ రెడ్డి
అభిషేక్‌ శర్మ
గ్లెన్‌ ఫిలిప్స్‌

చదవండి: పూరన్‌ సుడిగాలి శతకం

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)