Breaking News

2025 ఐపీఎల్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌

Published on Thu, 09/19/2024 - 09:06

2025 ఐపీఎల్‌ సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌ అందుతున్నాయి. మెగా వేలం నవంబర్‌ మూడు లేదా నాలుగో వారంలో జరిగే అవకాశం​ ఉందని తెలుస్తుంది. అన్ని ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను సమర్పించేందుకు నవంబర్‌ 15ను డెడ్‌ లైన్‌గా విధించినట్లు సమాచారం. 

రిటెన్షన్‌ నిబంధనలు ఈ నెలాఖరుకు వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి వేలం భారత్‌లో కాకుండా విదేశాల్లో జరగవచ్చు. వేలానికి ఆతిథ్యం ఇచ్చేందుకు సౌదీ అరేబియా మొగ్గు చూపుతుంది. ఈ విషయాలన్నిటినీ బీసీసీఐ ప్రాంచైజీ యాజమాన్యాలకు తెలియజేసినట్లు సమాచారం. గతేడాది మెగా వేలం దుబాయ్‌లో జరిగిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ నిన్ననే తమ నూతన హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌ పేరును ప్రకటించింది. గత సీజన్‌ వరకు పంజాబ్‌ హెడ్‌ కోచ్‌గా ట్రెవర్‌ బేలిస్‌ పని చేశాడు. పేలవ ప్రదర్శనను కారణంగా చూపుతూ పంజాబ్‌ యాజమాన్యం బేలిస్‌ను తప్పించింది. పాంటింగ్‌ గత సీజన్‌ వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌గా పని చేశాడు. పాంటింగ్‌ ఆ బాధ్యతల నుంచి ఇటీవలే తప్పుకున్నాడు. వచ్చే సీజన్‌ కోసం చాలా ఫ్రాంచైజీలు ఇప్పటికే హెడ్‌ కోచ్‌లకు మార్చాయి. తాజాగా ఈ జాబితాలోకి పంజాబ్‌ చేసింది.

చదవండి: పంజాబ్‌ కింగ్స్‌ రాత మారేనా!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)