Breaking News

ఐపీఎల్-2024కు ముహూర్తం ఫిక్స్‌.. మరికొన్ని గంటల్లో షెడ్యూల్‌?

Published on Thu, 02/22/2024 - 11:14

క్రికెట్‌ అభిమానుల ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-2024 షెడ్యూల్‌ విడుదలకు సమయం అసన్నమైంది. గురువారం(ఫిబ్రవరి 22) ఐపీఎల్‌ 17వ సీజన్‌ షెడ్యూల్‌ను నిర్వాహకులు విడుదల చేయనున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో వీక్షించవచ్చు.

తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్‌ గుజరాత్‌...
కాగా మార్చి 22వ తేదీ నుంచి ఈ ఏడాది ధనాధన్ లీగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొదటి మ్యాచ్‌లో చెపాక్‌ వేదికగా డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ చెన్నైసూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఐపీఎల్-2024 సీజన్‌కు సంబంధించి తొలి 15 రోజుల షెడ్యూల్‌ షెడ్యూల్ మాత్రమే విడుదల కానున్నట్లు సమాచారం.  

సాధారణ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన షెడ్యూల్‌ రిలీజ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇదే విషయాన్ని ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ సైతం సృష్టం చేశారు. అదే విధంగా టోర్నీ మొత్తం భారత్‌లోనే జరగనున్నట్లు ఆయన తెలిపారు.

Videos

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

సంజుని దారుణంగా అవమానించిన శ్రీశాంత్ ఏకంగా స్టేజ్ పైనే..

AP స్పోర్ట్స్ కోటా స్కామ్ లో కూన రవి

అసెంబ్లీలో PS రాజుకు గుండెపోటు.. CPR చేసిన మంత్రి శ్రీహరి

ఎందుకంత ఆవేశం.. నీ తల్లిననలేదు.. హరీష్ రావు పై స్పీకర్ ఆగ్రహం ..

Super Elnino: వెడ్డెక్కుతున్న పసిఫిక్ మహాసముద్రం...భారత్ కు ముప్పేనా?

FIRST WEEKలో నామినేట్ అయ్యింది వీళ్లే?

Photos

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)