నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
ఎంపీ చేతుల్లోంచి నామినేషన్ పేపర్లు లాక్కుని..
బాలీవుడ్ హీరోకి షాక్ : అక్రమ నిర్మాణం కూల్చివేత
తిరుపతిలో టీడీపీ గూండాల దౌర్జన్యం
IPL 2027: ముంబై ఇండియన్స్ కీలక ప్రకటన.. అతడికి గుడ్‌బై
తిరుపతి పోలీసుల ఓవరాక్షన్.. భూమన ఫ్యామిలీపై కేసులు
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
IPL 2024: స్టార్ బౌలర్‌కు షాక్.. 11 మందిని వదిలేసిన ముంబై
Published on Sun, 11/26/2023 - 21:13
ఐపీఎల్ 2024 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ 11 మంది ఆటగాళ్లను వేలానికి వదిలేసింది. కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగించిన ముంబై.. స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు షాకిచ్చింది. ఆర్చర్‌తో పాటు మరో 10 మందిని ముంబై మేనేజ్మెంట్ వేలానికి వదిలేసింది.
ముంబై ఇండియన్స్ వదిలేసిన ఆటగాళ్లు వీరే..
- క్రిస్ జోర్డాన్
- జోఫ్రా ఆర్చర్
- డువాన్ జన్సెన్
- హృతిక్ షోకీన్
- అర్షద్ ఖాన్
- రమణదీప్ సింగ్
- రాఘవ్ గోయల్
- ట్రిస్టన్ స్టబ్స్
- జై రిచర్డ్సన్
- రిలే మెరిడిత్
- సందీప్ వారియర్
ముంబై ఇండియన్స్ కొనసాగించనున్న ఆటగాళ్లు వీరే..
- రోహిత్ శర్మ (కెప్టెన్)
- జస్ప్రీత్ బుమ్రా
- సూర్యకుమార్ యాదవ్
- ఇషాన్ కిషన్
- పీయూష్ చావ్లా
- డెవాల్డ్ బ్రెవిస్
- తిలక్ వర్మ
- టిమ్ డేవిడ్
- రొమారియో షెపర్డ్ (ట్రేడింగ్)
- అర్జున్ టెండూల్కర్
- విష్ణు వినోద్
- నేహాల్ వధేరా
- షమ్స్ ములానీ
- కుమార్ కార్తికేయ
- ఆకాష్ మధ్వల్
- జాసన్ బెహ్రెండార్ఫ్
#
Tags : 1