Breaking News

IPL 2024 Auction: స్టార్క్‌కు లభించే మొత్తం ఐపీఎల్‌ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ..!

Published on Tue, 12/19/2023 - 20:28

దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనాలో ఇవాళ (డిసెంబర్‌ 19) జరుగుతున్న ఐపీఎల్‌ 2024 వేలంలో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌కు ఊహకందని ధర దక్కిన విషయం తెలిసిందే. స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రికార్డు స్థాయిలో 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఇది ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యధిక ధర. 

స్టార్క్‌కు ఇంతటి ధర లభించకముందు ఇదే వేలంలో అతని సహచరుడు, ఆసీస్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌కు కూడా ఇంచుమించు ఇలాంటి ధరనే లభించింది. కమిన్స్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  20 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.

ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. 2024 సీజన్‌లో స్టార్క్‌, కమిన్స్‌లకు లభించబోయే మొత్తం ఐపీఎల్‌ విజేత ప్రైజ్‌మనీ కంటే ఎక్కువ. ఐపీఎల్‌ విజేతకు 20 కోట్ల ప్రైజ్‌మనీ లభిస్తుంది. ఇది స్టార్క్‌, కమిన్స్‌లకు వ్యక్తిగతంగా లభించే మొత్తం కంటే తక్కువ. ఐపీఎల్‌ విన్నర్‌, రన్నరప్‌లకు లభించే మొత్తం కలుపుకుంటే కూడా స్టార్క్‌, కమిన్స్‌లకు లభించే మొత్తంతో సరితూగదు. ఐపీఎల్‌ రన్నరప్‌కు లభించే 13 కోట్లు, విజేతకు లభించే 20 కోట్లు కలుపుకుంటే 33 కోట్లు మాత్రమే అవుతుంది. ఇది ఆసీస్‌ బౌలింగ్‌ ద్వయానికి లభించే మొత్తంతో పోల్చుకుంటే ఇంకా 11.75 కోట్లు తక్కువ. ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. 

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు