Breaking News

ఐపీఎల్‌ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో

Published on Fri, 03/31/2023 - 18:15

IPL2023OpeningCeremony: ఐపీఎల్‌-2023 సీజన్‌ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ సహా కార్యదర్శి జై షా తదితరులు హాజరయ్యారు.


Photo Credit : IPL Twitter 

నటి మందిరా బేడి ఐపీఎల్‌ యాంకర్‌గా పునరాగమనం చేసింది. ఆరంభ వేడుకులకు ఆమె హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇక నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌ టైటాన్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది.


Photo Credit : IPL Twitter 

కాగా ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జిత్‌ సింగ్‌ తన గానా బజానాతో అభిమానులను అలరిస్తున్నాడు. అర్జిత్‌ సింగ్‌తో పాటు పాన్‌ ఇండియా బ్యూటీలు  రష్మిక మంధాన, మిల్కీ బ్యూటీ తమన్నాలు తమ డాన్స్‌తో ఫ్యాన్స్‌ను ఉర్రుతలూగించారు.


Photo Credit : IPL Twitter


Photo Credit : IPL Twitter

ఊ అంటావా అంటూ తమన్నా మాస్‌ స్టెప్పులు
హీరోయిన్‌ తమన్నా భాటియా ఐపీఎల్‌-2023 ఆరంభ వేడుకల్లో తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. టమ్‌ టమ్‌ అంటూ ట్రెండింగ్‌ పాటకు స్టెప్పులేసిన తమన్నా.. ఊ అంటావా మామా అంటూ ఉర్రూతలూగించింది.

Photo Credit : IPL Twitter
సామీ గర్ల్‌ రష్మిక కూడా..
పుష్ప క్రేజ్‌తో పాన్‌ ఇండియా లెవల్లో సత్తా చాటుతోన్న రష్మిక మందన్నా సామీ సామీ అంటూ ప్రేక్షకులకు వినోదం పంచింది. శ్రీవల్లి పాటతో పాటు గంగూభాయ్‌ కతియావాడీలోని డోలీడా పాటకు అదరగొట్టే స్టెప్పులేసింది.


Photo Credit : IPL Twitter

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)