Breaking News

వెంకటేశ్‌ అయ్యర్‌ ఊచకోత.. 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం

Published on Sun, 04/16/2023 - 17:18

ముంబైలోని వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 16) జరుగుతున్న మ్యాచ్‌లో (మధ్యాహ్నం 3:30 గంటలకు) కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ శివాలెత్తిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలి బంతి నుంచి ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగిన అయ్యర్‌.. కేవలం 49 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో విధ్వంకర శతకం బాదాడు. ఐపీఎల్‌లో అయ్యర్‌కు ఇది తొలి శతకం కాగా.. కేకేఆర్‌ తరఫున కేవలం రెండవది మాత్రమే. అరంగేట్రం సీజన్‌ తొలి మ్యాచ్‌లో బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (158 నాటౌట్‌) బాదిన సెంచరీ ఒక్కటే ఇప్పటివరకు కేకేఆర్‌ తరఫున నమోదై ఉంది. అంటే 15 ఏళ్ల తర్వాత కేకేఆర్‌ తరఫున ఐపీఎల్‌లో రెండో సెంచరీ నమోదైందన్న మాట. 

కాగా, కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటర్లంతా కలిపి కేవలం 3 ఫోర్లు (శార్దూల్‌ 1, రింకూ 2) కొడితే, ఒక్క వెంకటేశ్‌ అయ్యరే 5 బౌండరీలు, 9 సిక్సర్లు బాదడం విశేషం. కేకేఆర్‌ ఇన్నింగ్స్‌లో రహ్మానుల్లా గుర్భాజ్‌ (8), జగదీశన్‌ (0), నితీశ్‌ రాణా (5), శార్దూల్‌ ఠాకూర్‌ (13) తక్కువ స్కోర్లకే ఔట్‌ కాగా.. అయ్యర్‌కు జతగా రింకూ సింగ్‌ (18) క్రీజ్‌లో ఉన్నాడు. ముంబై బౌలర్లలో హృతిక్‌ షోకీన్‌ 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్‌ గ్రీన్‌, పియూష్‌ చావ్లా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)