Breaking News

David Warner: ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు

Published on Tue, 04/11/2023 - 20:38

ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ బ్యాటింగ్‌ శైలి ఏంటని అడగ్గానే టక్కున చెప్పే సమాధానం ఎడమ చేతి వాటం బ్యాటర్‌ అని. మరి అలాంటి వార్నర్‌ తొలిసారి తన బ్యాటింగ్‌ శైలిని మార్చి చరిత్రకెక్కాడు.  ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో భాగంగా ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో వార్నర్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌ నుంచి రైట్‌ హ్యాండ్‌కు స్విచ్‌ అయి బ్యాటింగ్‌ ఆడాడు.

క్రికెట్‌ రూల్స్‌ ప్రకారం ఒక ఆటగాడు తన బ్యాటింగ్‌ శైలిని  మార్చడం వీలుకాదు. ఒక మ్యాచ్‌లో బంతి పడ్డాకా బ్యాటింగ్‌ను స్విచ్‌ చేయడం చూస్తుంటాం. కానీ వార్నర్‌ అలా కూడా చేయలేదు. మరి వార్నర్‌ రూల్‌ను బ్రేక్‌చేసి ఎలా ఆడాడనేగా మీ డౌటు. వాస్తవానికి వార్నర్‌ ఆడింది ఫ్రీహిట్‌ను. అవునండీ ఇన్నింగ్స్‌ 8వ ఓవర్‌ మూడో బంతిని హృతిక్‌ షోకీన్‌ నోబాల్‌ వేశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఫ్రీహిట్‌ లభించింది.

అయితే ఫ్రీహిట్‌ ఎలా ఆడినా ఎవరికి అభ్యంతరం ఉండదు. ఇక్కడే వార్నర్‌ ఎవరికి రాని ఆలోచనతో లెఫ్ట్‌ హ్యాండర్‌ కాస్త రైట్‌ హ్యాండ్‌గా మారి భారీ షాట్‌ ఆడాడు. అయితే బంతి పెద్దగా దూరం పోలేదు. కేవలం ఒక రన్‌ మాత్రమే వచ్చింది. ఏదైతేనేం వార్నర్‌ ఎవరికి రాని ఆలోచనతో చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: 'రావడం అంత ఈజీ కాదు; అప్పుల ఊబి నుంచి బయటపడ్డాం'

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)