Breaking News

CWC 2023: పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌

Published on Mon, 10/30/2023 - 18:57

పాకిస్తాన్‌ క్రికెట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు చీఫ్‌ సెలెక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హాక్‌ తన పదవికి రాజీనామా చేశాడు. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణల (క్లాష్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంజమామ్‌ వెల్లడించాడు. ఈ విషయాన్ని పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) సైతం ధృవీకరించింది. వరల్డ్‌కప్‌-2023లో వరుస వైఫల్యాలతో (6 మ్యాచ్‌ల్లో 4 పరాజయాలు) సెమీస్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాక్‌ జట్టుకు ఇది మరో ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 

కాగా, పాక్‌ లోకల్‌ న్యూస్‌ ఛానల్‌ "జియో న్యూస్‌" కథనం మేరకు పీసీబీలో ప్లేయర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోసం రిజిస్టర్‌ చేయబడిన కంపెనీలో ఇంజమామ్‌ భాగస్వామి అని తెలుస్తుంది. ఆటగాళ్ల ఎంపిక విషయంలో అవినీతి జరిగి ఉంటుందని పాక్‌ ప్రజలు సోషల్‌మీడియా వేదికగా ఇంజమామ్‌పై ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంజమామ్‌ తన పదవికి రాజీనామా చేస్త్నన్నట్లు ఇవాళ ప్రకటించాడు. రాజీనామా విషయాన్ని వెల్లడిస్తున్న సందర్భంగా ఇంజమామ్‌ ఇలా అన్నాడు. ప్రజలు పరిశోధన లేకుండా మాట్లాడతారు. నాపై ప్రశ్నలు లేవనెత్తారు కాబట్టి నేను రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నానని తెలిపాడు. 


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)