Breaking News

13 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌కు చేరిన ఇంటర్‌ మిలాన్‌

Published on Wed, 05/17/2023 - 18:56

ఏ మాత్రం అంచనాలు లేకుండా ఛాంపియన్స్‌ లీగ్‌ బరిలోకి దిగిన ఇంటర్ మిలన్.. 13 ఏళ్ల తర్వాత తొలిసారి లీగ్‌ ఫైనల్‌కు చేరింది. అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగిన ఈ జట్టు.. సెమీస్‌లో ఏసీ మిలన్‌ను 3-0 తేడాతో (మొత్తంగా) ఓడించింది. సెకెండ్‌ లెగ్‌ (మ్యాచ్‌)లో సబ్‌స్టిట్యూట్‌ రొమేలు లుకాకు అందించిన పాస్‌ను వినియోగించుకున్న లౌటరో మార్టినెజ్ అద్భుతమైన గోల్‌తో తన జట్టుకు ఫైనల్‌కు చేర్చాడు.

అంతకుముందు ఇంటర్‌ మిలాన్‌ తొలి లెగ్‌లో 2-0 గోల్స్‌తో ఆధిక్యం సాధించింది. ఈ గెలుపుతో ఛాంపియన్స్‌ లీగ్‌ ఫైనల్‌కు చేరిన ఇంటర్‌ మిలాన్‌.. వచ్చే నెల (జూన్‌ )10న ఇస్తాంబుల్‌లో జరిగే ఫైనల్లో రియల్ మాడ్రిడ్ లేదా మాంచెస్టర్ సిటీతో తలపడనుంది. నగర ప్రత్యర్థులతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో (సెమీస్‌) జట్టు ప్రదర్శించిన సమన్వయాన్ని ఇంటర్‌ మిలాన్‌ కెప్టెన్ మార్టినెజ్  ప్రశంసించాడు.

చదవండి: చరిత్ర తిరగరాసిన జకోవిచ్‌

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)