Breaking News

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్‌..

Published on Sat, 07/12/2025 - 21:47

లార్డ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఊహించని షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు యువ స్పిన్న‌ర్ షోయబ్ బషీర్ గాయ‌పడ్డాడు. 78వ ఓవ‌ర్ వేసిన బ‌షీర్ బౌలింగ్‌లో ఐదో బంతికి భార‌త బ్యాట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ట్రైట్‌గా షాట్ ఆడాడు.

ఈ క్ర‌మంలో బంతిని ఆపే  ప్రయత్నంలో అత‌డి చిటికెన వేలికి దెబ్బ తగిలింది. దీంతో బ‌షీర్ తీవ్ర‌మైన నొప్పితో విల్లవిల్లాడు. వెంటనే ఫిజియో రాక‌ముందే త‌నంత‌ట తానే మైదానం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు. అత‌డి స్ధానంలో సామ్ కూక్ స‌బ్‌స్ట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వ‌చ్చాడు. 

కాగా ఇంగ్లండ్‌కు ఇది నిజంగా గ‌ట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఎందుకంటే ఇంగ్లీష్ జ‌ట్టులో బ‌షీర్ ఏకైక స్పిన్న‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. అత‌డు బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డంతో రూట్ బౌలింగ్ చేస్తున్నాడు. కానీ రూట్ బౌలింగ్‌ను భార‌త బ్యాట‌ర్లు స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొంటున్నారు.

కాగా సెంచూరియ‌న్ కేఎల్ రాహుల్‌ను బ‌షీర్ అద్బుత‌బ బంతితో బోల్తా కొట్టించాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు భార‌త్ ధీటైన స‌మాధానం ఇచ్చింది. 109 ఓవ‌ర్లు ముగిసే స‌రికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల న‌ష్టానికి 374 ప‌రుగులు చేసింది. క్రీజులో రవీంద్ర జడేజా(72), సుం‍దర్‌(19) ఉన్నారు.
చదవండి: IND vs ENG: చ‌రిత్ర సృష్టించిన రిషబ్ పంత్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)