Breaking News

పాక్‌కు భారీ ఎదురు దెబ్బ.. స్టార్‌ ప్లేయర్‌ జట్టు నుంచి ఔట్‌

Published on Mon, 08/19/2024 - 11:59

బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు పాకిస్తాన్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఫిట్‌నెస్ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న స్టార్ ఆల్‌రౌండ‌ర్ అమీర్ జ‌మీల్‌ను జ‌ట్టు నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విడుద‌ల చేసింది. 

బంగ్లాతో తొలి టెస్టు స‌మ‌యానికి జ‌మీల్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడ‌ని భావించిన సెల‌క్ట‌ర్లు.. తొలుత‌ అత‌డికి ప్ర‌ధాన జ‌ట్టులో చోటు క‌ల్పించారు. కానీ అత‌డు ఇంకా ఫుల్ ఫిట్‌నెస్ సాధించ‌క‌పోవ‌డంతో పీసీబీ జ‌ట్టు నుంచి రిలీజ్ చేసింది.  అత‌డిని  లాహోర్‌లోని ఏన్సీఎలో రిపోర్ట్ చేయాల‌ని పీసీబీ ఆదేశాలు జారీ చేసింది. 

 “బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు ముందు రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అమీర్ జమాల్‌ను టెస్ట్ జట్టు నుండి విడుదల చేశాము. అతడు తన ఫిట్‌నెస్‌ను తిరిగి పొం‍దేందుకు లాహోర్‌లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లనున్నాడని పీసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా రావల్పిండి వేదికగా ఆగస్టు 21 నుంచి జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
బంగ్లాతో టెస్టులకు పాక్‌ జట్టు
షాన్ మసూద్ (కెప్టెన్), సౌద్ షకీల్ (వైస్ కెప్టెన్), అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, ఖుర్రం షాజాద్, మీర్ హమ్జా, మహ్మద్ అలీ, మహ్మద్ హురైరా, మహ్మద్ రిజ్వాన్ (వికెట్-కీపర్), నసీమ్ షా, సయీమ్ అయూబ్, సల్మాన్ అలీ అఘా, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్-కీపర్) మరియు షాహీన్ షా ఆఫ్రిది
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)