Breaking News

గెలిచి నిలిచిన యువ భారత్‌

Published on Tue, 06/02/2026 - 11:17

కాకమిగహారా (జపాన్‌): సెమీఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత పురుషుల యువ హాకీ జట్టు సత్తా చాటింది. ఆసియా కప్‌ అండర్‌–18 టోర్నమెంట్‌లో భాగంగా భారత జట్టు రెండో విజయం నమోదు చేసింది.

దక్షిణ కొరియా జట్టుతో సోమవారం జరిగిన పూల్‌ ‘ఎ’ మ్యాచ్‌లో కేతన్‌ కుశ్‌వహా సారథ్యంలోని భారత బృందం 4–1 గోల్స్‌ తేడాతో గెలిచింది. భారత్‌ తరఫున వరీందర్‌ సింగ్‌ (5వ నిమిషంలో), షారుఖ్‌ అలీ (54వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేయగా... కెపె్టన్‌ కేతన్‌ (3వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ సాధించాడు. కొరియా జట్టుకు యున్‌ జేహైక్‌ (21వ నిమిషంలో) ఏకైక గోల్‌ అందించాడు. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించింది.

ఇందులో రెండింటిని భారత్‌ సది్వనియోగం చేసుకొని, మూడింటిని వృథా చేసుకుంది. కొరియా జట్టు తమకు లభించిన రెండు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని గోల్‌గా మలిచి, మరో దానిని వృథా చేసింది.

ఐదు జట్లున్న పూల్‌ ‘ఎ’లో భారత్‌ మూడు మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌లో ఓడి ఆరు పాయింట్లతో కొరియా, జపాన్‌ జట్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. రేపు జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనీస్‌ తైపీతో భారత్‌ తలపడుతుంది. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక పూల్‌ ‘ఎ’... పూల్‌ ‘బి’లలో టాప్‌–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)