Breaking News

భారత్‌ ‘తీన్‌మార్‌’

Published on Fri, 06/27/2025 - 04:15

కౌలాలంపూర్‌: తుది పోరులో అదరగొట్టిన భారత స్క్వాష్‌ క్రీడాకారులు ఆసియా డబుల్స్‌ స్క్వాష్‌ చాంపియన్‌షిప్‌లో క్లీన్‌స్వీప్‌ చేశారు. ఫైనల్‌ చేరిన మూడు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మూడు స్వర్ణ పతకాలతో మెరిశారు. పురుషుల డబుల్స్‌లో అభయ్‌ సింగ్‌–వెలవన్‌ సెంథిల్‌ కుమార్‌ జోడీ... మహిళల డబుల్స్‌లో అనాహత్‌ సింగ్‌–జోష్నా చినప్ప ద్వయం... మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో అభయ్‌ సింగ్‌–అనాహత్‌ సింగ్‌ జంట పసిడి పతకాలను సొంతం చేసుకున్నాయి. 

పురుషుల డబుల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ అభయ్‌–సెంథిల్‌ జోడీ 9–11, 11–5, 11–5తో నూర్‌ జమాన్‌–నాసిర్‌ ఇక్బాల్‌ (పాకిస్తాన్‌) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌ తుది పోరులో అనాహత్‌–జోష్నా ద్వయం 8–11, 11–9, 11–10తో ఐనా అమాని–జిన్‌ యింగ్‌ యీ (మలేసియా) జోడీపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సమరంలో అభయ్‌–అనాహత్‌ జంట 11–9, 11–7తో రాచెల్‌ అర్నాల్డ్‌–అమీòÙన్‌రాజ్‌ చందరన్‌ (మలేసియా) ద్వయంపై గెలుపొందింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)