Breaking News

భారత ఆటగాడు రాజా రిత్విక్‌కు రజతం

Published on Sun, 07/14/2024 - 04:08

ఫ్రాన్స్‌లో జరిగిన ‘లా ప్లాన్‌’ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ చెస్‌ చాంపియన్‌íÙప్‌లో భారత  గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌ రజత పతకం సాధించాడు. 9 రౌండ్ల పాటు జరిగిన ఈ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన రిత్విక్‌ తొమ్మిదో సీడ్‌లో బరిలోకి దిగి 5 విజయాలు, 4 ‘డ్రా’ల తర్వాత మొత్తం 7 పాయింట్లు సాధించాడు. 

మరో ముగ్గురు ఆటగాళ్లు ఇన్నియాన్‌ పన్నీర్‌సెల్వం, ప్రణీత్‌ ఉప్పల, ధూళిపాళ బాలచంద్రప్రసాద్‌లతో సమంగా నిలిచాడు. అయితే టైబ్రేక్‌ ఆధారంగా రిత్విక్‌కు రెండో స్థానం దక్కగా, ఇన్నియాన్‌కు కాంస్యం లభించింది. ఫ్రెంచ్‌ జీఎం జూల్స్‌ మాసర్డ్‌ 7.5 పాయింట్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. 

జూల్స్, రిత్విక్‌ మధ్యే జరిగిన 9వ రౌండ్‌ పోరు 28 ఎత్తుల తర్వాత డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో 17 దేశాలకు చెందిన 184 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 17 మంది గ్రాండ్‌మాస్టర్లు, 40 మంది ఇంటర్నేషనల్‌ మాస్టర్‌లు ఉన్నారు. రాజా రితి్వక్‌ ఇటీవలే జాతీయ ర్యాపిడ్‌ చాంపియన్‌íÙప్‌లో కాంస్యం, జాతీయ బ్లిట్జ్‌ చాంపియన్‌íÙప్‌లో రజతం గెలుచుకున్నాడు.    

#

Tags : 1

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)