Breaking News

భారత జట్ల బోణీ

Published on Sun, 09/06/2026 - 03:12

మోఖి (చైనా): జూనియర్‌ ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు బోణీ కొట్టాయి. శనివారం డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత పురుషుల జట్టు 14–0 గోల్స్‌ తేడాతో ఇండోనేసియాను చిత్తుచేయగా... మహిళల జట్టు 4–1 గోల్స్‌తో దక్షిణ కొరియా పై విజయం సాధించింది. పురుషుల విభాగంలో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత్‌ గోల్స్‌ వర్షం కురిపించింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ప్రభ్‌దీప్‌ సింగ్‌ 5 గోల్స్‌తో విజృంభించగా... కెపె్టన్‌ అన్‌మోల్‌ ఎక్కా 4 గోల్స్‌ సాధించాడు. అజీత్‌ యాదవ్‌ మూడు గోల్స్‌తో మెరవగా... హర్‌పాల్, మౌర్య చెరో గోల్‌  కొట్టారు. మహిళల మ్యాచ్‌లో సనిక, పూర్ణిమ యాదవ్, పూజ, మధు ఒక్కో గోల్‌చేశారు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్‌లో నేడు జపాన్‌తో భారత పురుషుల జట్టు, మలేసియాతో మహిళల జట్టు తలపడనున్నాయి. 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)