ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్
Breaking News
పాక్ సైన్యం పరువు తీసిన అధ్యక్షుడు జర్దారీ
ఉక్రెయిన్‌కు పుతిన్ సంచలన హెచ్చరిక
గ్యాంగ్‌స్టర్ నామినేషన్.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా
28న ఆరావళిపై సుప్రీం విచారణ
తైవాన్‌లో భారీ భూకంపం.. వీడియోలు వైరల్
‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం
మీనాక్షిని మారుస్తారా?
కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?
మెడికల్ కాలేజీలు ప్రైవేట్‌పరమా?
57 ‘ఇండిగో’లు రద్దు
రాబడి ఆధారంగానే సిబ్బంది
ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియంతో భారత్ ‘ఢీ’
Published on Sat, 06/11/2022 - 09:53
అమిత్ రోహిదాస్ కెప్టెన్సీలోని భారత జట్టు నేడు ఆంట్‌వర్ప్‌లో జరిగే ప్రొ హాకీ లీగ్‌లో బెల్జియం జట్టుతో ఆడనుంది. రెండు జట్లూ 27 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ప్రదర్శనపైనే అందరి దృష్టి ఉంది.
ఈ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ మొత్తం 16 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రాత్రి 8 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1, డిస్నీ–హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.
చదవండి:Indonesia Masters 2022: సింధు నిష్క్రమణIndonesia Masters 2022: సింధు నిష్క్రమణ
#
Tags : 1