Breaking News

మహ్మద్‌ షమీకి హత్య బెదిరింపులు

Published on Mon, 05/05/2025 - 22:40

టీమిండియా స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీకి హ‌త్య బెదిరింపులు రావ‌డం ప్ర‌స్తుతం సంచలనంగా మారింది. ష‌మీని హ‌త్య చేస్తామంటూ బెదిరింపు మెయిల్ వచ్చిందని అతని సోదరుడు హసీబ్ వెల్ల‌డించాడు. అంతేకాకుండా కోటి రూపాయలు డిమాండ్ చేసిన‌ట్లు హసీబ్ తెలిపాడు. ఈ ఘ‌ట‌న‌పై షమీ సోదరుడు ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోమవారం ఎస్పీ ఆదేశాల మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు విచార‌ణ చేప‌డ‌తున్నారు. పోలీసులు త‌మ ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో రాజ్‌పుత్ సిందార్ అనే వ్య‌క్తి ఈ బెదిరింపు ఇమెయిల్ పంపిన‌ట్లు గుర్తించారు. కాగా ఇటీవల టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్‌కు కూడా ఇటువంటి బెదిరింపులే వచ్చాయి. 

ఈ మెర‌కు ఢిల్లీ పోలీసులకు  గంభీర్‌ ఫిర్యాదు చేశాడు. కాగా మ‌హ్మ‌ద్ షమీ ఐపీఎల్‌-2025లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ త‌ర‌పున ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకుని ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ప‌ర్వాలేద‌న్పించిన ష‌మీ.. ఐపీఎల్‌లో మాత్రం తేలిపోతున్నాడు. ష‌మీ ఇప్ప‌టివ‌ర‌కు  9 మ్యాచ్‌ల్లో 56.17 సగటుతో 6 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌లో ష‌మీ భార‌త త‌ర‌పున‌ ఆడ‌నున్నాడు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)