కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
2–2తో సమం
Published on Sun, 04/19/2026 - 04:54
బ్యూనస్ ఎయిర్స్: ప్రపంచకప్, ఆసియా క్రీడలకు సన్నాహాల్లో భాగంగా అర్జెంటీనాలో పర్యటించిన భారత మహిళల హాకీ జట్టు ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–2తో సమంగా ముగించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత జట్టు తదుపరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ను ‘డ్రా’ చేసుకుంది.
తొలి మ్యాచ్‌లో భారత జట్టు 2–4తో ఓడిపోయింది. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్, అన్ను ఒక్కో గోల్ చేశారు. రెండో మ్యాచ్‌ను టీమిండియా 1–2తో చేజార్చుకుంది. భారత్ తరఫున ఇషిక ఏకైక గోల్ చేసింది. మూడో మ్యాచ్‌లో భారత బృందం 2–1తో గెలిచింది. భారత జట్టుకు నవ్‌నీత్ కౌర్, నేహా ఒక్కో గోల్ అందించారు. చివరిదైన నాలుగో మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్’లో 3–2తో నెగ్గింది.
#
Tags : 1