Breaking News

భారత బ్యాటర్లు అట్టర్ ప్లాప్

Published on Mon, 11/24/2025 - 11:12

గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో తేలిపోయిన భారత్‌.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తోంది.  లంచ్‌ సమయానికి ఏడు వికెట్ల ష్టానికి 174 పరుగులు చేసింది.

పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును వాషింగ్టన్‌ సుందర్‌(33బ్యాటింగ్‌), కుల్దీప్‌(14బ్యాటింగ్‌) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 52 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు.  భారత్‌ ఇంకా సౌతాఫ్రికా 315 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్‌ అన్‌ గండం తప్పించుకోవాలంటే మెన్‌ ఇన్‌ బ్లూ.. 116 పరుగులు చేయాలి

టాపార్డర్‌ అట్టర్‌ ప్లాప్‌..
9/0 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్‌కు రాహుల్‌(22), జైశ్వాల్‌(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్‌ ఔటయ్యాక భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్‌(15), ధ్రువ్‌ జురెల్‌(0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత రిషబ్‌ పంత్‌(7), నితీశ్‌ కుమార్‌ రెడ్డి(10), జడేజా(6) తీవ్ర నిరాశపరిచారు. ప్రోటీస్‌ బౌలర్లలో జాన్సెన్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్మర్‌ రెండు,మహారాజ్‌ ఓవికెట్‌ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)