టీమిండియాకు గుడ్ న్యూస్‌.. విధ్వంస‌క‌ర వీరుడు వ‌చ్చేశాడు

Published on Sat, 10/19/2024 - 09:29

బెంగుళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియాకు గుడ్ న్యూస్. గాయం కార‌ణంగా మూడో రోజు ఆట‌కు దూరమైన భార‌త స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌బ్ పంత్ తిరిగి మైదానంలో అడుగు పెట్టాడు. భార‌త రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట సంద‌ర్భంగా పంత్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. 

స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌తో క‌లిసి నాలుగో రోజును పంత్ ప్రారంభించాడు. నిజంగా ఇది భార‌త్‌కు ఆదిరిపోయే వార్త అనే చెప్పుకోవాలి. పంత్ గాయం తీవ్రమైన‌ది కావ‌డంతో మ‌ళ్లీ మైదానంలో అడుగుపెట్ట‌డని చాలా మంది భావించారు. 

కానీ పంత్ మాత్రం ఫిజియోల సాయంతో ఫిట్‌నెస్ సాధించి బ్యాటింగ్‌కు దిగాడు. ప్ర‌స్తుతం భార‌త్ 53 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 3 వికెట్ల న‌ష్టానికి 251 ప‌రుగులు చేసింది. క్రీజులో స‌ర్ఫరాజ్ ఖాన్‌(88), పంత్‌(1) ఉన్నారు. భారత్‌ ఇంకా 103 పరుగుల వెనకంజలో ఉంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)