ఇంగ్లండ్‌ రెండో వన్డే.. వరుణ్‌ చక్రవర్తి అరంగేట్రం! కోహ్లి వచ్చేశాడు

Published on Sun, 02/09/2025 - 13:12

క‌ట‌క్‌లోని బారాబతి స్టేడియం వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్లు రెండో వ‌న్డేలో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భార‌త తుది జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లికి చోటు ద‌క్కింది.

తొలి వ‌న్డేకు గాయం కార‌ణంగా దూర‌మైన కోహ్లి.. పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి జ‌ట్టులోకి జ‌ట్టులోకి వ‌చ్చాడు. అదేవిధంగా ఈ మ్యాచ్‌తో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి భార‌త త‌ర‌పున వ‌న్డే అరంగేట్రం చేశాడు. టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో వరుణ్‌కు వన్డేల్లో కూడా అవకాశం దక్కింది. కోహ్లి, వరుణ్‌ రాకతో జైశ్వాల్‌,కుల్దీప్‌ యాదవ్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.

మరోవైపు ఇంగ్లండ్‌ తమ జట్టులో మూడు మార్పులు చేసింది. గుస్ అట్కిన్సన్, మార్క్‌ వుడ్‌, జేమీ ఓవర్టన్‌ తుది జట్టులోకి వచ్చారు. దీంతో జాకబ్‌ బెతల్‌, కార్స్‌, అర్చర్‌లకు ఇంగ్లండ్‌ మెనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇచ్చింది.

తుది జట్లు
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్టన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
చదవండి: SL vs AUS: చరిత్ర సృష్టించిన స్మిత్‌.. ప్రపంచంలో తొలి ప్లేయర్‌గా

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)