ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
IND vs ZIM: అదరగొట్టిన భారత బౌలర్లు.. జింబాబ్వే స్కోరెంతంటే?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
అన్వయ్ ద్రవిడ్ విధ్వంసకర శతకం
జింబాబ్వేతో టీ20.. భారత్ బౌలింగ్.. యువ ప్లేయర్ అరంగేట్రం
IND vs WI: ఐదో టీ20.. అభిమానులకు బ్యాడ్‌న్యూస్!
కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు: వీడియో వైరల్
మీరట్ బ్లూడ్రమ్ కేసు తరువాత మరో సంచలనం : భార్య, ప్రియుడికి ఉరి శిక్ష
కూటమిలో ‘స్థానిక’ కుంపట్లు.. అయ్యన్న పాత్రుడికి షాక్
AP: తీవ్ర విషాదం: ఈతకెళ్లి ఐదుగురి దుర్మరణం
వెస్టిండీస్‌తో ఐదో టీ20... భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన
వన్డేలో సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం.. డబుల్ సెంచరీ మిస్!
బంగారంలో కొత్త పెట్టుబడుల నిలిపివేత
నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైఎస్సార్సీపీ అభ్యర్థులపై దాడులు!
ఎంపీ మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన వైఎస్ జగన్
ఏపీలో గూండారాజ్.. నామినేషన్ల తొలిరోజే దాడులు
రాయచోటిలో టీడీపీ గూండాల బీభత్సం
కూతుర్ని చూపిస్తానని చెప్పి, భార్యను పొడిచి చంపేశాడు
సాయికృష్ణ కేసు సీబీఐకి.. హైకోర్టు సంచలన తీర్పు
రష్యా కమ్చట్కాలో మరోసారి భారీ భూకంపం
మిథున్‌రెడ్డిపై టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ సీరియస్
Ind Vs Aus: సిరీస్ కోల్పోయిన భారత మహిళలు
Published on Sun, 05/21/2023 - 08:35
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు 0–2తో చేజార్చుకుంది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 3–2 గోల్స్ తేడాతో భారత్‌ను ఓడించింది. ఆసీస్ తరఫున టాటమ్ స్టివార్ట్ (12వ, 45వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా, పిపా మోర్గాన్ (38వ ని.) మరో గోల్ నమోదు చేసింది.

భారత మహిళల్లో సంగీత కుమారి (13వ ని.), గుర్జీత్ కౌర్ (17వ ని.) గోల్స్ సాధించారు. ఒక దశలో 2–1తో ముందంజలో ఉన్నా...ఆ తర్వాత మన జట్టు వెనుకబడింది. తాజా ఫలితంతో ఆసీస్ 2–0తో సిరీస్ గెల్చుకోగా, చివరి మ్యాచ్ నేడు జరుగుతుంది.
#
Tags : 1