ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా

Published on Sun, 09/22/2024 - 08:50

ఆ్రస్టేలియా అండర్‌–19 జ‌ట్టుతో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త అండర్‌–19 జట్టు శుభారంభం చేసింది. పుదుచ్చేరి వేదిక‌గా జ‌రిగిన తొలి వ‌న్డేలో ఆసీస్‌పై 7 వికెట్ల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ అండ‌ర్‌-19 జ‌ట్టు 49.4 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. స్టీవెన్‌ హోగన్‌ (42), రిలీ కింగ్‌సెల్‌ (36) రాణించారు. యువ భారత బౌలర్లలో మహమ్మద్‌ ఇనాన్‌ 4, కేపీ కార్తికేయ రెండు వికెట్లు పడగొట్టారు.

అద‌ర‌గొట్టిన కార్తికేయ‌..
అనంత‌రం 185 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త యువ జ‌ట్టు 36 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఊదిప‌డేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో కేపీ కార్తికేయ (99 బంతుల్లో 85 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌గా.. అమాన్‌ (58 నాటౌట్‌; 5 ఫోర్లు) అజేయ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 

ఆసీస్ బౌల‌ర్ల‌లో పాటిర్స‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఇక  అటు బంతితో, ఇటు బ్యాట్‌తో స‌త్తాచాటిన టీమిండియా ఆల్‌రౌండ‌ర్ కేపీ కార్తికేయకు ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు ల‌భించింది. ఇరు జట్ల మధ్య సోమవారం(సెప్టెంబ‌ర్ 23) రెండో మ్యాచ్‌ జరగనుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)