Breaking News

క‌షాల్లో పాకిస్తాన్ క్రికెట్‌.. ఆ స్టార్ క్రికెట‌ర్‌కు మ‌ళ్లీ పిలుపు

Published on Sat, 10/12/2024 - 11:53

పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు తీరు ఏ మాత్రం మార‌లేదు. స్వ‌దేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో రెడ్ బాల్ సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. ముల్తాన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 ప‌రుగుల తేడాతో పాక్ ఓట‌మి చ‌విచూసింది.

దీంతో స‌ర్వాత్ర పాక్ జ‌ట్టు, మెనెజ్‌మెంట్ విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆక్టోబ‌ర్ 15 నుంచి ముల్తాన్ వేదిక‌గా జ‌రిగే రెండు టెస్టుకు ముందు త‌మ జ‌ట్టులో ప‌లు మార్పులు పీసీబీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సమా టీవీకి చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఖాదిర్ ఖవాజా రిపోర్ట్స్ ప్ర‌కారం.. స్టార్ ఓపెన‌ర్ ఇమామ్ ఉల్ హక్‌ను తిరిగి జ‌ట్టులోకి తీసుకు రావాల‌ని పీసీబీ సెల‌క్ష‌న్ క‌మిటీ యోచిస్తుందంట‌. అత‌డితో పాటు కమ్రాన్ గులామ్, మీర్ హంజా, నౌమాన్ అలీ, యువ ఓపెనర్ మహమ్మద్ హురైరాలను కూడా జ‌ట్టులో చేర్చనున్న‌ట్లు తెలుస్తోంది. 

ఇక ఇమామ్ ఉల్ హ‌క్ చివ‌ర‌గా పాకిస్తాన్ త‌ర‌పున గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత అత‌డికి పాక్ జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. ఇప్పటివరకు తరపున 24 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇమామ్‌..37.33 సగటుతో 1568 పరుగులు చేశాడు. అతడి టెస్టు కెరీర్‌లో 3 సెంచరీలు, 9 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.
చదవండి: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)