Breaking News

రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్న పాక్ స్టార్ క్రికెట‌ర్‌

Published on Sun, 03/24/2024 - 06:40

పాకిస్తాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. ఈ విషయాన్ని వసీం శనివారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులతో చర్చలు సఫలం కావడంతో తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు వసీం తెలిపాడు.

కాగా ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో వసీం అద్బతమైన ప్రదర్శన కనబరిచాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ టైటిల్ విజయంలో వసీం కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిని తన రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకోవాలని చాలా మంది సూచించారు.  ఈ నేపథ్యంలోనే వసీం తన మనసు మార్చుకున్నాడు.

"ఈ రోజు పీసీబీ అధికారులతో సమావేశమయ్యాను. నా రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. టీ20 ప్రపంచకప్ 2024కు నేను అందుబాటులో ఉంటాను. టీ20 ఫార్మాట్‌లో నా సేవలు అందించేందుకు సిద్దంగా ఉన్నాను. అదే విధంగా నాపై నమ్మకం ఉంచి నాతో చర్చలు జరిపిన పీసీబీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని" వసీం ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

కాగా గతేడాది ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం  గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనుండడంతో వసీంతో పీసీబీ చర్చలు జరిపింది

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)