Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌ పేర్ల ప్రకటన

Published on Tue, 09/24/2024 - 13:32

మహిళల టీ20 వరల్డ్‌కప్‌ 2024 మ్యాచ్‌ అఫీషియల్స్‌ పేర్లను ఐసీసీ ఇవాళ (సెప్టెంబర్‌ 24) ప్రకటించింది. ఈ జాబితాలో పది మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్‌ రిఫరీలు ఉన్నారు.

మ్యాచ్ రిఫరీలు: షాండ్రే ఫ్రిట్జ్, జీఎస్‌ లక్ష్మి, మిచెల్ పెరీరా

అంపైర్లు: లారెన్ అజెన్‌బాగ్, కిమ్ కాటన్, సారా దంబనేవానా, అన్నా హారిస్, నిమాలి పెరెరా, క్లైర్ పోలోసాక్, వృందా రతి, స్యూ రెడ్‌ఫెర్న్, ఎలోయిస్ షెరిడాన్, జాక్విలిన్ విలియమ్స్

కాగా, మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 3 నుంచి షార్జా, దుబాయ్‌ వేదికలుగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీ మొత్తం 18 రోజుల పాటు సాగనుంది. ఇందులో 23 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

అక్టోబర్‌ 20న దుబాయ్‌లో జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీ పడతాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, శ్రీలంక పోటీపడనుండగా..  గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, స్కాట్లాండ్‌, బంగ్లాదేశ్‌, సౌతాఫ్రికా తలపడనున్నాయి.

బంగ్లాదేశ్‌, స్కాట్లాండ్‌ మధ్య మ్యాచ్‌తో (అక్టోబర్‌ 3) టోర్నీ మొదలు కానుండగా.. భారత్‌ తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 4న (న్యూజిలాండ్‌) ఆడనుంది. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 6న దుబాయ్‌ వేదికగా జరుగనుంది.

చదవండి: డేవిడ్‌ మలాన్‌ విధ్వంసం.. 25 బంతుల్లోనే..!

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)