Breaking News

హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ గెలుపుబాట

Published on Fri, 10/17/2025 - 04:31

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా మూడు పరాజయాల తర్వాత హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టు మళ్లీ విజయం రుచి చూసింది. ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఖాతాలో రెండో విజయం చేరింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ 15–13, 20–18, 15–17, 15–9తో గోవా గార్డియన్స్‌ జట్టును ఓడించింది. 

ఈ గెలుపుతో బ్లాక్‌హాక్స్‌  ఏడు పాయింట్లతో ఆరో స్థానానికి చేరింది. యుదీ యామమోటో, సాహిల్, విటోర్, శిఖర్‌ సింగ్‌ స్మాష్‌లతో చెలరేగి బ్లాక్‌హాక్స్‌కు నిలకడగా పాయింట్లు అందించారు. సమష్టిగా రాణించి బ్లాక్‌హాక్స్‌ జట్టు మళ్లీ గెలుపు బాట పట్టినందుకు ఆనందంగా ఉందని యజమాని కంకణాల అభిషేక్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. మ్యాచ్‌ మొత్తంలో బ్లాక్‌హాక్స్‌ 65 పాయింట్లు నెగ్గగా... ఇందులో సొంత సర్వీస్‌లో 20 పాయింట్లు, స్మాష్‌లతో 27 పాయింట్లు వచ్చాయి. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)