పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
సీజేపీ నిరసనపై అత్యవసర ఆదేశాలకు ‘సుప్రీం’ నిరాకరణ
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్‌కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Prime Volleyball League 2023: హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ బోణీ
Published on Tue, 02/07/2023 - 05:00
బెంగళూరు: ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టుకు శుభారంభం లభించింది. గత ఏడాది రన్నరప్ అహ్మదాబాద్ డిఫెండర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 13–15, 15–9, 15–14, 15–11, 10–15తో విజయం సాధించింది.
తొలి సెట్ కోల్పోయిన హైదరాబాద్ ఆ వెంటనే తేరుకొని వరుసగా మూడు సెట్లు నెగ్గి విజయాన్ని ఖరారు చేసుకుంది. నామమాత్రమైన ఐదో సెట్‌ను అహ్మదాబాద్ గెల్చుకున్నా ఊరట చెందింది. మ్యాచ్‌లో అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసిన హైదరాబాద్ జట్టు ఆటగాడు గురుప్రశాంత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌లో చెన్నై బ్లిట్జ్‌తో కొచ్చి బ్లూ స్పైకర్స్ ఆడతుంది.
#
Tags : 1