Breaking News

జట్టు సభ్యులలో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించాను: హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ 

Published on Tue, 11/04/2025 - 06:02

భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌ కప్‌ గెలువడంలో తెర వెనక కీలకపాత్ర పోషించిన హెడ్‌ కోచ్‌ అమోల్‌ మజుందార్‌ తమ ప్లేయర్ల ప్రదర్శన పట్ల గర్వం వ్యక్తం చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వారిని ప్రోత్సహించి బాగా ఆడేలా చేయడంలో తన అనుభవం ఉపయోగపడిందని అతను వ్యాఖ్యానించాడు. ‘గత రెండేళ్లు ఈ జట్టుతో అద్భుతంగా సాగాయి. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్లాం. ఇలాంటి ప్లేయర్లతో పని చేయడం గర్వంగా అనిపించింది. 

నాకున్న అనుభవంతో టీమ్‌ను తీర్చి దిద్దేందుకు ప్రయత్నించాను. వారిలో స్ఫూర్తి నింపేందుకు నా అనుభవాన్ని వాడుకున్నా. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడినప్పుడు ఇది చాలా ఉపయోగపడింది. ఒక మ్యాచ్‌లో జెమీమాను తప్పించడం జట్టు ప్రయోజనాల కోసమే తీసుకున్న నిర్ణయం. ఈ గెలుపు క్రికెట్‌ నేర్చుకోవాలనుకునే అమ్మాయిలందరికీ స్ఫూర్తినివ్వడం ఖాయం. చివరి వికెట్‌ పడిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు నాకు ఏమీ కనిపించలేదు. ఏం జరిగిందో అర్థం చేసుకొని విజయాన్ని ఆస్వాదించేందుకు సమయం పట్టింది’ అని మజుందార్‌ అన్నాడు.     
 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు