Breaking News

Asia cup 2023: చెలరేగిన పాకిస్తాన్‌ బౌలర్లు.. కుప్పకూలిన బంగ్లాదేశ్‌

Published on Wed, 09/06/2023 - 18:15

ఆసియాకప్‌-2023లో పాకిస్తాన్‌ పేసర్లు మరోసారి నిప్పులు చేరిగారు. ఈ మెగా టోర్నీ సూపర్‌‌-4లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్‌ పేస్‌ త్రయం అఫ్రిది, హారీస్‌ రౌఫ్‌, నసీం షా చుక్కలు చూపించారు. వీరిముగ్గురు దాటికి బంగ్లాదేశ్‌ 38.4 ఓవర్లలో 193 పరగులకే కుప్పకూలింది.

హారీస్‌ రౌఫ్‌, నసీం షా తలా మూడు వికెట్లతో బంగ్లాను దెబ్బతీయగా.. అఫ్రిది, ఇఫ్తికర్‌ అహ్మద్‌, అష్రఫ్ చెరో వికెట్‌ సాధించారు. బంగ్లా బ్యాటర్లలో ముష్ఫికర్ రహీమ్(64) పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్‌ షకీబ్‌ అల్‌హసన్‌(53) పరుగులతో రాణించాడు. కాగా అంతకుముందు ఈ పేస్‌ త్రయం భారత్‌తో మ్యాచ్‌లో కూడా అదరగొట్టిన సంగతి తెలిసిందే.
చదవండి: WC 2023: జింబాబ్వేపై ఆడాడని వరల్డ్‌కప్‌కు సెలక్ట్‌ చేశారా? జట్టులో దండుగ అతడు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)