Breaking News

గుజరాత్‌ జెయింట్స్‌ బోణీ

Published on Mon, 10/21/2024 - 03:17

సాక్షి, హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ జట్టు శుభారంభం చేసింది. గచ్చిచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ 36–32 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌ జట్టును ఓడించింది. గుజరాత్‌ జెయింట్స్‌లో ప్రతీక్‌ దహియా 8, హిమాన్షు 7 పాయింట్లు సాధించారు. 

మరో మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ 39–34తో బెంగాల్‌ వారియర్స్‌ జట్టుపై విజయం సాధించింది. జైపూర్‌ జట్టు తరఫున కెప్టెన్‌ అర్జున్‌ దేశ్వాల్‌ 15 పాయింట్లతో సత్తా చాటాడు. 12 రెయిడింగ్‌ పాయింట్లతో సూపర్‌–10 ఖాతాలో వేసుకున్న అర్జున్‌ జట్టుకు కీలక సమయాల్లో ఆధిక్యం అందించాడు. 

అభిజిత్‌ మలిక్‌ 7 పాయింట్లు సాధించాడు. బెంగాల్‌ వారియర్స్‌ జట్టు తరఫున అత్యధికంగా నితిన్‌ కుమార్‌ 13 పాయింట్లు సాధించాడు. మణీందర్‌ సింగ్‌ 8 పాయింట్లు సాధించాడు. లీగ్‌లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల్లో యూపీ యోధాస్‌తో దబంగ్‌ ఢిల్లీ (రాత్రి 8:00 గంటల నుంచి), పుణేరి పల్టన్‌తో పట్నా పైరేట్స్‌ (రాత్రి 9:00 గంటల నుంచి) తలపడతాయి. 

Videos

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)