Breaking News

వివాదంలో గుజరాత్‌ టైటాన్స్‌ క్రికెటర్‌ యష్‌ దయాల్

Published on Tue, 06/06/2023 - 15:08

గుజ‌రాత్ టైటాన్స్ పేస‌ర్ య‌శ్ ద‌యాల్ వివాదంలో చిక్కుకున్నాడు. సోమ‌వారం త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో వివాదాస్ప‌ద క‌థనం పోస్టు చేశాడు. మతపరమైన మనోభావాలను దెబ్బ‌తీసే విధంగా ఆ పోస్ట్ ఉండ‌డంతో య‌శ్ ద‌యాల్ వెంటనే  పోస్టు డిలీట్‌ చేశాడు. 

విషయంలోకి వెళితే.. ల‌వ్ జిహాద్‌కు సంబంధించిన ఓ కార్టూన్ చిత్రాన్ని య‌శ్ ద‌యాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. యువ‌తి క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని ఉండ‌గా ఓ వ్య‌క్తి త‌న వీపు వెనుక చాకును దాచి పెట్టుకుని ఆమెకు ప్ర‌పొజ్ చేస్తున్న‌ట్లుగా ఉంది. ఆ ప‌క్క‌నే స‌మాధులు ఉండ‌గా మ‌రో మ‌హిళ మృత‌దేహం ఉంది. ఆ మృత‌దేహం పై సాక్షి అని పేరు రాసి ఉంది.

కానీ పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను కావాల‌ని ఆ పోస్ట్ ను చేయ‌లేద‌ని పొర‌బాటు జ‌రిగిన‌ట్లు ఒప్పుకుంటూ త‌న త‌ప్పును క్ష‌మించాల‌ంటూ పోస్ట్‌ పెట్టాడు. ''పొర‌బాటున ఆ క‌థ‌నాన్ని పోస్ట్ చేశాను ద‌య‌చేసి క్ష‌మించండి ద్వేషాన్ని వ్యాప్తి చేయొద్దు. థ్యాంక్యూ.. సొసైటీలోని ప్ర‌తి సంఘం, క‌మ్యూనిటీ ప‌ట్ల నాకు గౌర‌వం ఉంది.'' అంటూ రాసుకొచ్చాడు.

ఐపీఎల్‌లో య‌శ్ ద‌యాల్ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఒక మ్యాచ్‌లో కేకేఆర్‌ బ్యాట‌ర్ రింకూ సింగ్ ఆఖ‌రి ఓవ‌ర్‌లో య‌శ్ ద‌యాల్ బౌలింగ్‌లో వ‌రుస‌గా ఐదు సిక్స‌ర్లు బాది విజయాన్ని అందించాడు. ఈ దెబ్బతో మానసికంగా ఒత్తిడికి గురైన యష్‌ దయాల్‌.. ఫైనల్‌కు ముందు బరిలోకి దిగాడు.

చదవండి: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్‌భూషణ్‌ ఇంటికి పోలీసులు

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు