Breaking News

మాక్స్‌వెల్‌ అత్యంత చెత్త రికార్డు.. టీ20 చరిత్రలోనే

Published on Wed, 11/29/2023 - 12:08

గౌహతి వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఆసీస్‌ విజయంలో ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మాక్సీ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో మాక్స్‌వెల్‌ విరుచుకుపడ్డాడు.

ప్రసిద్ద్‌ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో ఆసీస్‌ విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. మాక్సీ బౌండరీల వర్షం కురిపించి జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 48 బంతులు ఎదుర్కొన్న మాక్స్‌వెల్‌ 8 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 104 పరుగులతో ఆజేయంగా నిలిచాడు.

మాక్సీ అత్యంత చెత్త రికార్డు..
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన మాక్స్‌వెల్‌.. బౌలింగ్‌లో మాత్రం అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన మాక్స్‌వెల్‌ ఏకంగా 30 పరుగులు సమర్పించుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన ఆస్ట్రేలియా బౌలర్‌గా మాక్స్‌వెల్‌ నిలిచాడు.

ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ బ్రెట్‌ లీ పేరిట ఉండేది. 2009లో వెస్టిండీస్‌తో జరిగిన టీ20లో బ్రెట్‌లీ ఒకే ఓవర్‌లో 27 పరుగులు సమర్పించుకున్నాడు. తాజా మ్యాచ్‌తో బ్రెట్‌లీ చెత్త రికార్డును మాక్స్‌వెల్‌ తన పేరిట లిఖించుకున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)