Breaking News

French Open 2025: ఫైనల్ పోరులో అల్‌కరాజ్‌ X సినెర్‌

Published on Sun, 06/08/2025 - 08:37

ఫ్రెంచ్ ఓపెన్‌-2025 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) అమీతుమీ తేల్చుకుంటాడు.

ముఖాముఖి పోరులో అల్‌కరాజ్‌ 7–4తో సినెర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 6–4, 7–5, 7–6 (7/3)తో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు.

కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ ఈ ఓటమి తర్వాత ఎర్రమట్టి కోర్టును ముద్దాడుతూ వెనుదిరిగాడు. వచ్చే ఏడాది తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేది లేనిది కచ్చ్చితంగా చెప్పలేనని 38 ఏళ్ల జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు.
చదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి

Videos

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్