Breaking News

ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో జొకోవిచ్‌.. చరిత్రకు అడుగు దూరంలో

Published on Fri, 06/09/2023 - 22:18

ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ 2023లో సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం వరల్డ్‌ నెంబర్‌ వన్‌.. స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ కార్లోస్‌ అల్కరాజ్‌తో జరిగిన సెమీస్‌ పోరులో జొకోవిచ్‌ 6-3, 5-7,6-1,6-1తో విజయం సాధించాడు. తొలి రెండు సెట్లలో జొకోవిచ్‌ను ప్రతిఘటించిన అల్కరాజ్‌ తర్వాతి రెండు సెట్లలో  అనుభవం ముందు నిలవలేకపోయాడు.

అయితే గేమ్‌లో మాత్రం అల్కరాజ్‌ తనదైన సర్వీస్‌ షాట్లతో జొకోవిచ్‌ మనసును గెలుచుకున్నాడు. ఇక జొకోవిచ్‌ కెరీర్‌లో 34వ సారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో అడుగుపెట్టాడు. నాదల్‌తో కలిసి 22 టైటిల్స్‌తో అత్యధిక గ్రాండ్‌స్లామ్స్‌ సాధించిన ఆటగాడిగా జొకోవిచ్‌ సంయుక్తంగా ఉన్నాడు.

ఈసారి ఫైనల్లో గెలిచి ఫ్రెంచ్‌ ఓపెన్‌ అందుకుంటే.. ఓపెన్‌ శకంలో(23 టైటిల్స్‌) అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ఆటగాడిగా జొకోవిచ్‌ చరిత్రకెక్కనున్నాడు. మరో సెమీఫైనల్లో కాస్పర్‌ రూడ్‌, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ల మధ్య జరగనుంది. ఈ ఇద్దరిలో గెలిచిన ఆటగాడితో జొకోవిచ్‌ ఆదివారం ఫైనల్లో అమితుమీ తేల్చుకోనున్నాడు.

చదవండి: 'సామాన్యుడు కాడు వీడు'.. టెన్నిస్‌ చరిత్రలో అత్యుత్తమ షాట్‌

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)