Breaking News

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ కన్నుమూత..

Published on Sat, 09/14/2024 - 09:04

ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్, న్యూ సౌత్‌వేల్స్ దిగ్గజం ఫ్రాంక్ మిస్సన్ (85) కన్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా ఆనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఫ్రాంక్ మిస్సన్ శుక్ర‌వారం త‌న సృగృహంలో తుది శ్వాస విడిచారు.

ఈ విషయాన్ని న్యూ సౌత్‌వేల్స్  క్రికెట్ ధ్రువీకరించింది. కాగా 1960 నుంచి 1961 మధ్య ఆసీస్ తరపున కేవలం ఐదు టెస్టులు మ్యాచ్‌లు ఆడిన మిస్సన్‌.. 16 వికెట్లు పడగొట్టారు. వెస్టిండీస్‌తో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 4 వికెట్లు పడగొట్టి సత్తచాటారు.

అయితే గాయం కారణం ఆయన కెరీర్‌లో మధ్యలోనే ముగిసిపోయింది.  కానీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం మిస్సన్ మాత్రం అద్బుతమైన గణాంకాలను ఆయన నమోదు చేశారు. న్యూసౌత్‌వేల్స్ తరపున 71 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఫ్రాంక్ మిస్సన్ 177 వికెట్లు సాధించారు. 

కాగా మిస్సన్ క్రికెటర్ కాకముందు మంచి అథ్లెట్ కూడా.  మిడిల్ డిస్టెన్స్ మాజీ కోచ్ పెర్సీ సెరుట్టితో మిస్సన్ శిక్షణ పొందాడు. ఆ తర్వాత చాలా మంది అథ్లెట్లకు కోచ్‌గా ఆయన పనిచేశారు. ఆస్ట్రేలియాకు చెందిన హెర్బ్ ఇలియట్‌కు శిక్షణనిచ్చి 1960లో రోమ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ల స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయన మృతి పట్ల పలువరు న్యూసౌత్‌వేల్స్ క్రికెటర్లు సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: AUS vs ENG: లివింగ్ స్టోన్ ఊచ‌కోత‌.. ఆసీస్‌పై ఇంగ్లండ్‌పై ఘ‌న విజ‌యం
 

#

Tags : 1

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)