బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
అమెరికా కెప్టెన్‌గా 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్
Published on Mon, 11/21/2022 - 09:50
‘ఫిఫా’ ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో అమెరికా పిన్న వయస్కుడి సారథ్యంలో బరిలోకి దిగుతోంది. 23 ఏళ్ల టైలర్ ఆడమ్స్‌కు జట్టు పగ్గాలు అప్పగించింది. 32 జట్లు తలపడుతున్న ఈ మెగా టోర్నీలో పిన్న వయస్సు కెప్టెన్ ఆడమ్స్ కావడం విశేషం.
1950లో కూడా 23 ఏళ్ల వాల్టెర్ బహ్ర్ వరల్డ్‌కప్‌లో అమెరికాను నడిపించాడు. అమెరికా సారథిగా 9 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించిన ఆడమ్స్ ఏడు మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఒకదాంట్లో ఓడగా, మరొటి డ్రాగా ముగిసింది.
చదవండి: FIFA World Cup Qatar 2022: వహ్వా! అయ్యో ఆతిథ్య జట్టు...
#
Tags : 1