Breaking News

'అత‌డిని ఎందుకు తీసుకున్నారు.. నితీశ్‌ రెడ్డి వంద రెట్లు బెట‌ర్‌'

Published on Tue, 06/24/2025 - 10:47

ఠాకూర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌కుమార్ రెడ్డి స్ధానంలో తుది జ‌ట్టులోకి వ‌చ్చిన శార్ధూల్ ఏ మాత్రం ప్రభావం చూప‌లేక‌పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం ఒకే ఒక్క ప‌రుగు చేసిన ఠాకూర్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును క‌న‌బ‌రిచాడు. 

జోష్ టంగ్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి త‌న వికెట్‌ను స‌మ‌ర్పించుకున్నాడు. ఈ ముంబై క్రికెట‌ర్‌ 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. బౌలింగ్‌లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 ఓవ‌ర్లు వేసి 38 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు.

దీంతో భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ మ‌రో స్పెల్ బౌలింగ్ చేసే అవకాశ‌మివ్వ‌లేదు. అయితే ఈ మ్యాచ్‌లో శార్థూల్ ఠాకూర్‌పై టీమిండియా మెనెజ్‌మెంట్ భారీ అంచనాలు పెట్టుకుంది. లోయార్డ‌ర్‌లో శార్ధూల్ త‌న అనుభ‌వంతో ప‌రుగులు సాధిస్తాడ‌ని భావించింది. అందుకే ఆసీస్ గ‌డ్డ‌పై దుమ్ములేపిన తెలుగు తేజం తీష్ కుమార్ రెడ్డిని పక్కనపెట్టి మరీ శార్దూల్‌ను ఆడించారు.

కానీ హెడ్ కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ గిల్ న‌మ్మ‌కాన్ని శార్ధూల్ వ‌మ్ము చేశాడు. ఈ క్ర‌మంలో టీమ్‌మెనెజ్‌మెంట్‌పై నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాడు. శార్థూల్‌ను ఎందుకు అవ‌కాశమిచ్చారు.. అత‌డి కంటే నితీశ్ రెడ్డి వంద రెట్లు బెట‌ర్ అని పోస్ట్‌లు పెడుతున్నారు. 

మ‌రోవైపు శార్దూల్‌కు తొలి ఇన్నింగ్స్‌లో కేవ‌లం 6 ఓవ‌ర్ల మాత్ర‌మే బౌలింగ్ ఇవ్వడాన్ని ప‌లువురు మాజీలు త‌ప్ప‌బ‌డుతున్నారు. అత‌డిపై మీకు న‌మ్మ‌కం లేన‌ప్పుడు జ‌ట్టులోకి ఎందుకు తీసుకున్నార‌ని ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

ఇక లీడ్స్ టెస్టు ముగింపున‌కు చేరుకుంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా 371 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టిన ఇం‍గ్లండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21 ప‌రుగులు చేసింది. ఇం‍గ్లీష్ జట్టు విజయానికి ఇంకా 350 ప‌రుగులు కావాలి. 
చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

Videos

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)