Breaking News

హ్యారీ బ్రూక్‌, మలాన్‌ విధ్వంసం.. న్యూజిలాండ్‌ చిత్తు

Published on Thu, 08/31/2023 - 13:36

ఇంగ్లండ్‌ టూర్‌ను న్యూజిలాండ్‌ ఓటమితో ఆరంభించింది. చెస్టర్-లీ-స్ట్రీట్ ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో కివీస్‌ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 139 పరుగులు మాత్రమే చేసింది. బ్లాక్‌ క్యాప్స్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(41) మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

ఇంగ్లీష్‌ జట్టు బౌలర్లలో లూక్‌ వుడ్‌, కార్స్‌ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్‌,మోయిన్‌ అలీ, లివింగ్‌ స్టోన్‌ చెరో వికెట్‌ సాధించారు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 3 వికెట్లు కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో డేవిడ్‌ మలాన్‌(54), హ్యారీ బ్రూక్‌(43) పరుగులతో అదరగొట్టారు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, లూకీ ఫెర్గూసన్‌, సోధి తలా వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో​ టీ20 మాంచెస్టర్‌ వేదికగా సెప్టెంబర్‌ 1న జరగనుంది.
చదవండిAUS vs SA 1st T20I: మిచెల్‌ మార్ష్‌ ఊచకోత.. డేవిడ్‌ విధ్వంసం! దక్షిణాఫ్రికా చిత్తు

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)