చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్‌.. 147 ఏళ్ల క్రికెట్ హిస్టరీలోనే

Published on Sat, 09/07/2024 - 09:38

ఇంగ్లండ్ తాత్కాలిక టెస్టు సార‌థి ఓలీ పోప్ త‌న ఫామ్‌ను తిరిగి అందుకున్నాడు. లండ‌న్ వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో పోప్ అద్భుత‌మైన సెంచ‌రీతో చెల‌రేగాడు. వ‌ర్షం అంత‌రాయం క‌లిగించిన తొలి రోజు ఆట‌లో శ్రీలంక బౌల‌ర్ల‌ను పోప్ స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాడు. 

జో రూట్‌(13) విఫ‌ల‌మైన‌ప్ప‌ట‌కి పోప్ మాత్రం దంచి కొట్టాడు. 103 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 103 ప‌రుగులు చేసి ఆజేయంగా ఉన్నాడు. అత‌డితో పాటు క్రీజులో హ్యారీ బ్రూక్‌(8) ఉన్నాడు. తొలి రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి ఇంగ్లండ్ 3 వికెట్లు కోల్పోయి 221 ప‌రుగులు చేసింది. కాగా పోప్‌కు ఇది 7వ టెస్టు సెంచ‌రీ.

స‌రికొత్త చ‌రిత్ర‌..
ఇక ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన పోప్ ఓ అరుదైన రికార్డును త‌న పేరిట లిఖించుకున్నాడు.  తొలి 7 సెంచ‌రీల‌ను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెట‌ర్‌గా పోప్ రికార్డుల‌కెక్కాడు.

 పోప్ తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన ప్రతి సెంచరీ ఆరు వేర్వేరు మైదానాల్లో వ‌చ్చినివే కావ‌డం విశేషం. 2020లో ద‌క్షిణాఫ్రికాపై తొలి టెస్టు సెంచ‌రీ చేసిన పోప్‌.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, భారత్‌, వెస్టిండీస్‌, శ్రీలంకపై శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ ఘనత ఎవరికీ సాధ్యం కాలేదు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)