ఇంగ్లండ్‌ విధ్వంసకర ప్లేయర్‌ సంచలన నిర్ణయం

Published on Fri, 08/04/2023 - 17:09

ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్‌ అలెక్స్‌ హేల్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 కెరీర్‌ పీక్స్‌లో ఉండగా రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ టీ20 వరల్డ్‌కప్‌-2022 గెలవడంలో కీలకపాత్ర పోషించిన హేల్స్‌ ఆ టోర్నీలో 6 మ్యాచ్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీ సాయంతో 212 పరుగులు చేశాడు.

హేల్స్‌ అంతర్జాతీయ కెరీర్‌లో పాక్‌తో చివరి మ్యాచ్‌ (వరల్డ్‌కప్‌ ఫైనల్‌) ఆడాడు. ఆ మ్యాచ్‌లో హేల్స్‌ (1) విఫలమైనప్పటికీ ఇంగ్లండ్‌ చిరస్మరణీయ విజయం సాధించి జగజ్జేతగా ఆవిర్భవించింది. అదే టోర్నీలో భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో హేల్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి 47 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అంతకుముందు శ్రీలంక (47), న్యూజిలాండ్‌ (52)లతో జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌ల్లోనూ హేల్స్‌ చెలరేగిపోయాడు. కెరీర్‌లో 11 టెస్ట్‌లు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడిన హేల్స్‌ 7 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5000కు పైగా పరుగులు చేశాడు.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)