Breaking News

నెదర్లాండ్స్‌ బ్యాటర్ల అద్భుత పోరాటం.. శ్రీలంక టార్గెట్‌ 263 పరుగులు

Published on Sat, 10/21/2023 - 14:58

వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకపై నెదర్లాండ్స్‌ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన డచ్‌ జట్టు 262 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన నెదర్లాండ్స్‌ను.. ఎంగెల్‌బ్రెచ్ట్, వాన్ బీక్ అదుకున్నారు.

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 135 పరుగుల రికార్డు భాగస్వామ్యం​ నెలకొల్పారు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలోనే 7వ వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా వీరిద్దరూ నిలిచారు. ఎంగెల్‌బ్రెచ్ట్‌ 82 బంతుల్లో 70 పరుగులు చేయగా.. వాన్‌ బీక్‌ 75 బంతుల్లో 59 పరుగులు చేశాడు. వీరిద్దరితో పాటు అకెరమన్‌ 29 పరుగులతో పర్వాలేదనపించాడు. ఇక​ శ్రీలంక బౌలర్లలో పేసర్లు మధుశంక, రజితా తలా నాలుగు వికెట్లు సాధించారు.
చదవండి: ఇలాంటి బ్యాటర్‌ను చూడలేదు.. మొన్నటి దాకా మావాళ్లు తోపులు అన్నారు.. ఇప్పుడు: రమీజ్‌ రాజా
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)