Breaking News

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. విజయం దిశగా శ్రీలంక

Published on Mon, 09/09/2024 - 08:25

లండన్‌: ఇంగ్లండ్‌ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిన శ్రీలంక... మూడో మ్యాచ్‌లో విజయం దిశగా సాగుతోంది. ఓవల్‌ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో 219 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక... మూడో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 94 పరుగులు చేసింది. 

దిముత్‌ కరుణరత్నే (8) విఫలం కాగా... నిసాంక (44బంతుల్లో 53 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), కుశాల్‌ మెండిస్‌ (25 బంతుల్లో 30 బ్యాటింగ్‌; 6 ఫోర్లు) రాణించారు. చేతిలో తొమ్మిది వికెట్లున్న శ్రీలంక... విజయానికి మరో 125 పరుగులు చేయాల్సి ఉంది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 211/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన శ్రీలంక 61.2 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్‌ ధనంజయ డిసిల్వా (69), కమిందు మెండిస్‌ (64) హాఫ్‌ సెంచరీలు చేశారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో ఒలీ స్టోన్, జోష్‌ హాల్‌ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ విఫలమవడంతో... ఆ జట్టు 34 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. జేమీ స్మిత్‌ (50 బంతుల్లో 67; 10 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఒక్కడే ధాటిగా ఆడగా... బెన్‌ డకెట్‌ (7), ఓలీ పోప్‌ (7), జోరూట్‌ (12), హ్యారీ బ్రూక్‌ (3), అట్కిన్‌సన్‌ (1) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార 4, విశ్వ ఫెర్నాండో మూడు వికెట్లు పడగొట్టారు.
చదవండి: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. భారత జట్టు ప్రకటన! పంత్‌ రీ ఎంట్రీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)