Breaking News

శెభాష్‌ ధరంబీర్.. భారత్‌ ఖాతాలో మరో గోల్డ్‌మెడల్‌

Published on Thu, 09/05/2024 - 07:41

ప్యారిస్ పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు ప‌త‌కాల మోత మోగిస్తున్నారు. తాజాగా భార‌త్ ఖాతాలో మ‌రో రెండు ప‌త‌కాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్‌లో ధరంబీర్ నైన్ స్వ‌ర్ణం ప‌త‌కంతో మెరిశాడు. బుధ‌వారం ఆర్ధ‌రాత్రి దాటాక జ‌రిగిన ఫైన‌ల్లో 34.92 మీటర్ల త్రో సాధించిన ధ‌రంబీర్‌.. ప‌సిడి ప‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు.

త‌ద్వారా పారాలింపిక్స్ చ‌రిత్ర‌లోనే  క్లబ్ త్రో ఈవెంట్‌లో గోల్డ్‌మెడ‌ల్ గెలుచుకున్న తొలి భార‌త‌ అథ్లెట్‌గా ధ‌రంబీర్ నిలిచాడు. మ‌రోవైపు ఇదే ఈవెంట్‌లో ప్రణవ్ సూర్మ రజతం కైవసం చేసుకున్నాడు. 

ఫైన‌ల్లో 34.59 మీటర్ల త్రో సాధించిన ప్ర‌ణ‌వ్‌.. సిల్వ‌ర్ మెడ‌ల్‌ను సొంతం చేసుకున్నాడు.  దీంతో ఈ పారాలింపిక్స్‌లో భార‌త్ సాధించిన ప‌త‌కాలు సంఖ్య 24కు చేరింది. అందులో ఐదు బంగారు పతకాలు, 9 కాంస్య, 10 రజత పతకాలు ఉన్నాయి.
చదవండి: ‘టోక్యో’ను దాటేసి...

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)